శాంపిళ్ల సేకరణను పరిశీలించిన రేవంత్

శాంపిళ్ల సేకరణను పరిశీలించిన రేవంత్

TG: మేడిగడ్డ వద్ద కుంగిన పిల్లర్ల శాంపిళ్ల సేకరణను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. జియో టెక్నికల్, జియో ఫిజికల్, జీపీఆర్ శాంపిళ్లను పరిశీలించారు. 520 శాంపిళ్లు సేకరించి సీడబ్ల్యూఆర్పీఎస్‌కు ప్రభుత్వం పంపనుంది. ల్యాబ్‌లో పరీక్షల తర్వాత మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై పూర్తి అవగాహన రానుంది. డ్రోన్ బేస్డ్ జీపీఆర్ టెస్ట్‌కు సంబంధించి సీఎంకు అధికారులు వివరించారు.