సర్వారంలో గ్రామసభ.. అభివృద్ధి పనులపై సమీక్ష

సర్వారంలో గ్రామసభ.. అభివృద్ధి పనులపై సమీక్ష

SRPT: మోతె మండలం సర్వారంలో 'ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక'లో భాగంగా గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ నాగేష్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో రహదారులు, పారిశుద్ధ్యం, తాగునీరు, వీధి దీపాల నిర్వహణపై ప్రజలతో కలిసి సమీక్షించారు. గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.