ఓట్లేయమంటున్న బడుగోనిబావి ప్రజలు

ఓట్లేయమంటున్న బడుగోనిబావి ప్రజలు

VKB: దౌల్తాబాద్ మండలం దేశాయిపల్లికి అనుబంధ గ్రామమైన బడుగోనిబావి గ్రామస్థులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ 8వ వార్డుకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓట్లను బహిష్కరిస్తున్నామని ప్రకటించారు. చాలా కాలంగా అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు.