బంగ్లాదేశ్‌లో IPL ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

బంగ్లాదేశ్‌లో IPL ప్రసారాలపై నిషేధం ఎత్తివేత

బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలపై కొత్త ప్రభుత్వం నిషేధం ఎత్తివేసింది. సమాచార, ప్రసారశాఖ మంత్రి జాహిరుద్దీన్ మాట్లాడుతూ.. తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాలపై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. బంగ్లా ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా జట్టు వదిలేసిన సమయంలో.. ఐపీఎల్‌ ప్రసారాలపై బంగ్లాదేశ్‌ తాత్కాలిక ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.