ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఖతార్

ఇజ్రాయెల్ దాడిని ఖండించిన ఖతార్

తమ దేశంపై ఇజ్రాయెల్ చేసిన దాడిని ఖతార్ ఖండించింది. హమాస్ పొలిటికల్ హెడ్ క్వార్టర్స్‌పై జరిగిన దాడిని పిరికిపంద చర్యగా అభివర్ణించింది. అంతర్జాతీయ చట్టాలు, నిబంధలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందంటూ ఖతార్ విదేశాంగశాఖ ప్రతినిధి మజీద్ అన్సారీ ధ్వజమెత్తారు. మరో వైపు ఈ దాడిని ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెరస్ తప్పుపట్టారు.