BSNL ఆఫర్.. మరో రెండు రోజులే!
BSNL ఎప్పటికప్పుడు కస్టమర్ల కోసం తక్కువ ధరకే అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్‌లను తీసుకొస్తూ ఉంటుంది. గతనెల చిల్డ్రన్స్ డే సందర్భంగా BSNL విద్యార్థుల కోసం ఒక ప్రత్యేక రూ.251 'లెర్నర్స్ ప్లాన్'ను మొదలుపెట్టింది. అయితే ఈ ఆఫర్ మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఇది 28 రోజుల అన్ లిమిటెడ్ కాలింగ్.. 100 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది.