VIDEO: జమ్మలమడుగులో DYFI జీపు జాతా ప్రారంభం
KDP: డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలపై యువతలో అవగాహన పెంచేందుకు నిర్వహిస్తున్న DYFI జనచైతన్య జీపు జాతా రెండవ రోజు కార్యక్రమం జమ్మలమడుగు నుంచి ఘనంగా ప్రారంభమైంది. ఈ జీపు జాతాలో DYFI నాయకులు, యువత భారీగా పాల్గొన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్ ఎలా నాశనం అవుతుందో వివరించి ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నారు.