VIDEO: 'వైసీపీ పార్టీకి నైతిక హక్కులు కూడా లేవు'

VIDEO: 'వైసీపీ పార్టీకి నైతిక హక్కులు కూడా లేవు'

VSP: చలో మూలపేట అని వైసిపి నాయకులు మాటలపై విశాఖ టీడీపీ నాయకురాలు లక్ష్మీ భార్గవి విమర్శించారు. అసలు వైసీపీకి ఏమి హక్కు ఉందని అబద్ధాలతో హడావిడి చేస్తున్నారు అని అన్నారు. మూలపేట కోర్టుకు ఎప్పటికీ 13 కంపెనీలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. కోర్టు నిర్మాణం ద్వారా ఉత్తరాంధ్ర యువతకు భారీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆమె బుధవారం అన్నారు.