VIDEO: నేల కురవపల్లిలో ఏనుగులు హల్చల్

VIDEO: నేల కురవపల్లిలో ఏనుగులు హల్చల్

CTR: సోమల మండలం నేల కురవపల్లిలో ఏనుగులు హల్చల్ చేసినట్లు స్థానిక రైతులు తెలియజేశారు. శనివారం తెల్లవారుజామున ఏనుగులు టమాటా పంటను ధ్వంసం చేశాయని చెప్పారు. అనంతరం ఆరబోసిన వడ్లను తిని తిరిగి అటవీ ప్రాంతంలోకి వెళ్లి తిష్ట వేశాయని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారులు ఏనుగుల దారి మళ్ళించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.