VIDEO: 'పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి'

VIDEO: 'పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలి'

ప్రకాశం: పసుపు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. కంభం పట్టణంలో పసుపు రైతులు తమకు గిట్టుబాటు ధర లేదని, రెండు లక్షలు పెట్టుబడి పెట్టినా లాభాలు సమకూర్చే విధంగా పసుపు పంట లేకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పసుపును ఎగుమతి చేసుకుని, ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.