VIDEO: గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
WGL: వర్ధన్నపేట పట్టణ కేంద్రంలో జిల్లా కలెక్టర్ సత్యసారద పర్యటించారు. ప్రభుత్వ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులతో కాసేపు మాట్లాడిన కలెక్టర్ విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. భోజనం మరుగుదొడ్లు క్లాస్ రూముల నిర్వహణ పంటి విషయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.