ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9pm

ఉమ్మడి అనంతపురం జిల్లా టాప్ న్యూస్ @9pm

★ అనంతపురం జిల్లా కలెక్టర్ డా. వినోద్ కుమార్ బదిలీ 
★ తాడిపత్రిలో బాధితులకు CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ 
★ పెనుకొండలో నిలిచిపోయిన మెడికల్ కళాశాలను పరిశీలించిన మంత్రి సవిత
★ నందగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకు చీర పెట్టి సత్కరించిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజు