అక్రమ ఇసుక లారీ సీజ్

అక్రమ ఇసుక లారీ సీజ్

SRPT: ఏపీ నుంచి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న లారీని కోదాడ రూరల్ పోలీసులు రామాపురం క్రాస్ రోడ్ వద్ద బుధవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. డ్రైవర్ సాంబశివరావు, క్లీనర్ శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై గోపాల్ రెడ్డి తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.