ఎమ్మెల్యే కావ్యను కలిసిన వెంగల శెట్టి కళ్యాణి

ఎమ్మెల్యే కావ్యను కలిసిన వెంగల శెట్టి కళ్యాణి

NLR: కావలి నియోజకవర్గం ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డినీ కావలి పట్టణ మహిళా ఉపాధ్యక్షురాలు వెంగళ శెట్టి కళ్యాణి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి నివాసంలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఐదేళ్ల రాక్షస పాలన తర్వాత కూటమి ప్రభుత్వం భారీ విజయం సాధించడం గర్వకారణంగా ఉందన్నారు. నన్ను కలిసేవారు శాలువాలతో రావద్దని చెప్పిన గొప్ప వ్యక్తి కావ్య అని అన్నారు.