రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ వరంగల్: కేసీఆర్

రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ వరంగల్: కేసీఆర్

WGL: వరంగల్ గడ్డకు ప్రత్యేకత ఉందని, రాణి రుద్రమ ఏలిన వీరగడ్డ అని, సమ్మక్క సారలమ్మల పోరుగడ్డ అని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. రజతోత్సవ సభలో కేసీఆర్ మాట్లాడుతూ.. వరంగల్ నేలకు వందనం చేస్తున్నామని చెప్పారు. అమరవీరులకు శిరస్సు వంచి నివాళులర్పిస్తున్నామన్నారు. పార్టీ ఆవిర్భావం ఒక మహోజ్వల ఘట్టమని ఆయన అన్నారు.