పవన్ కళ్యాణ్ మూవీకి టైటిల్ ఫిక్స్?
నిర్మాత దిల్ రాజు బ్యానర్‌లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా చేయనున్నట్లు వార్తలొస్తున్నాయి. తాజాగా ఈ సినిమాకు 'అర్జున' అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఫిలిం ఛాంబర్‌లో ఈ పేరును రిజిస్టర్ చేయించినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించనున్నట్లు సమాచారం.