లయన్స్‌ క్లబ్‌ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

లయన్స్‌ క్లబ్‌ కార్యవర్గ ప్రమాణ స్వీకారం

NZB: భీమ్‌గల్ వేముగల్లు లయన్స్ క్లబ్ ఆధ్యర్యంలో నిన్న ఎల్ జే గార్డెన్‌లో' లయన్స్ లీడర్ షిప్ ఇన్ స్టిట్యూట్(LLI)' కార్యక్రమం, నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు. క్లబ్ నూతన అధ్యక్షుడిగా పురేందర్, కార్యదర్శిగా చైతన్య, కోశాధికారిగా ఎడ్ల శేఖర్ ప్రమాణ స్వీకారం చేశారు. సేవా మార్గంలో సమాజాభివృద్ధే తమ లక్ష్యమని సభ్యులు ప్రతిజ్ఞ చేశారు.