డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య శిబిరం

PDPL: రామగుండం కమిషనరేట్ పరిధిలో “అరైవ్ అలైవ్–2026" 2వ దశలో భాగంగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉచిత కంటి, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. కమిషనర్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ ఏసీపీ సీహెచ్. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. లయన్స్ క్లబ్ సహకారంతో లారీ, ఆటో, స్కూల్ బస్సు డ్రైవర్లలో సుమారు 200 మంది పరీక్షలు చేయించుకున్నారు.