VIDEO: జిల్లా జైలుకు కీచక గురువు

VIDEO: జిల్లా జైలుకు కీచక గురువు

KMM: బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జైలు పాలయ్యాడు. ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధి ఖాజీపుర పాఠశాలలో విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన హిందీ పండిట్ అర్షద్ పాషాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అతడిని కోర్టులో రిమాండ్ చేయగా జిల్లా సబ్ జైలుకు తరలించారు.