VIDEO: జీలుగుమిల్లిలో బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమం

VIDEO: జీలుగుమిల్లిలో బీజేపీ ప్రశిక్షణ కార్యక్రమం

ELR: BJP ఆధ్వర్యంలో శనివారం జీలుగుమిల్లి మండల కమిటీ నేతల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏప్రిల్ 2, 3 తేదీల్లో జరగనున్న BJP ప్రశిక్షణ కార్యక్రమం ప్రారంభానికి సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ క్రమంలో పార్టీ నేతలతో జిల్లా స్థాయి నాయకులు మాట్లాడి పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేయాలని చెప్పుకొచ్చారు.