'హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోవడం లేదు'

'హైకోర్టు ఉత్తర్వులు పట్టించుకోవడం లేదు'

KMR: రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తలోగ్గి కోర్టు తీర్పును పట్టించుకోకుండా డీసీవో నిర్లక్ష్యం చేస్తున్నారని డీఏసీఎంఎస్ డైరెక్టర్ కపిల్ రెడ్డి ఆరోపించారు. తాడ్వాయి సొసైటీ పాలకవర్గం అధ్యక్షుడు, సభ్యులను నియమించే ప్రక్రియలో హైకోర్టు తీర్పును పట్టించుకోవడం లేదన్నారు. కోర్టు ఆర్డర్ పత్రం అందించి నెల రోజులు అవుతుందన్నారు.