VIDEO: కోటి వత్తులు వెలిగించిన భక్తులు

VIDEO: కోటి వత్తులు వెలిగించిన భక్తులు

RR: షాద్ నగర్ నియోజకవర్గం మొగిలిగిద్ద గ్రామంలోని శ్రీ రంగనాయక స్వామి దేవాలయంలో ఇవాళ వేదమంత్రాల మధ్య అనంత పద్మనాభ స్వామి చతుర్థి పూజలను వైభవంగా నిర్వహించారు. చతుర్థి సందర్భంగా దేవాలయంలో కోటి వత్తులను వెలిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వేదమంత్రాలతో ఆలయ ప్రాంగణం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.