'వ్యక్తిగత భద్రత కోసం శక్తి యాప్‌ను ఉపయోగించండి'

'వ్యక్తిగత భద్రత కోసం శక్తి యాప్‌ను ఉపయోగించండి'

KKD: పిఠాపురం పట్టణ శివారు బాదం మాధవరావు హైస్కూల్ నందు సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మణికుమార్ ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్, హైస్కూల్ విద్యార్థులకు బుధవారం యాంటీ డ్రగ్స్, సైబర్ క్రైమ్, పోక్సో యాక్ట్ మీద అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులంతా అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత భద్రత కోసం శక్తి యాప్‌ను ఉపయోగించాలని సూచించారు.