కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే
RR: ప్రజల జీవితాల్లో భరోసా నింపే ద్వంద్వ సంక్షేమ పథకాలు సీఎం రిలీఫ్ ఫండ్, కళ్యాణ లక్ష్మీ అని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. శంకర్‌పల్లి ఎంపీడీవో కార్యాలయంలో శంకర్‌పల్లి మండలం, మున్సిపాలిటీకి చెందిన ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజూరైన 47 మంది కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులకు రూ. 20,68,000లక్షలు, 50 మంది షాదీ ముబారక్ లబ్ధిదారులకు రూ. 50,05,800లక్షల చెక్కులు అందజేశారు.