VIDEO: 'విద్యను దూరం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వమా..?'
KNR: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్, ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కాలేజీ ముందు ఏబీవీపీ నాయకులు మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఏబీవీపీ నగర కార్యదర్శి యోగేష్ మాట్లాడుతూ.. ఇందిరమ్మ రాజ్యం అంటే విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనా అని ప్రశ్నించారు.