దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి

దుబాయ్ ఎయిర్‌పోర్టుపై ఇరాన్ దాడి

గల్ఫ్ దేశాల్లోని యూఎస్ స్థావరాలపై ఇరాన్ విరుచుకుపడింది. దుబాయ్, దోహా, బహ్రెయిన్, ఖతార్, యూఏఈ, కువైట్, జోర్డాన్, సౌదీలోని యూఎస్ సైనిక స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుపై దాడి చేయడంతో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే పలు ప్రదేశాలపై దాడులు జరగడంతో ఆయా ప్రాంతాల్లో సైరన్లు మోగుతున్నాయి.