'ఎలమంచిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలి'
AKP: ఎలమంచిలి కేంద్రంగా రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్‌కు బుధవారం రెవిన్యూ డివిజన్ సాధన సమితి ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. రెవిన్యూ డివిజన్ ఏర్పాటుకు అన్ని అర్హతలు ఎలమంచిలికి ఉన్నాయన్నారు. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఎలమంచిలి రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తే మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.