కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

NDL: బనగానపల్లె మండలం యాగంటి పల్లె గ్రామంలో బుధవారం రోజు శ్రీనివాసులు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల్లోకెళ్తే గ్రామంలో కుటుంబ కలహాలతో శ్రీనివాసులు తన ఇంట్లోనే ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.