శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జిల్లా వ్యాప్తంగా ఘనంగా వైసీపీ 16వ ఆవిర్భవ దినోత్సవ వేడుకలు
➢ రబీలో నమోదు చేసుకున్న ఈ -పంట జాబితాను రైతులు సరి చూసుకోవాలి: పాతపట్నం AO కే. సింహాచలం
➢ ఈనెల 14న శ్రీకాకుళంలో మహిళా సదస్సును విజయవంతం చేయండి: యూటీఎఫ్
➢ శ్రీకాకుళంలో మహిళల సాధికారతకు జెండర్ రిసోర్స్ సెంటర్: MLA శంకర్