కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

కొండగట్టు అంజన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

JGL: మల్యాల మండలంలోని కొండగట్టు అంజన్న క్షేత్రం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. వేములవాడ రాజన్నను దర్శించుకున్న భక్తులు కొండగట్టుకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని వెళ్లారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఈనెల 11 నుంచి కొండగట్టులో హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు నిర్వహించనుండటంతో భక్తులు రద్దీ నెలకొంది