BREAKING: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

BREAKING: ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ స్కీంపై ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యాసంస్థల విజ్ఞప్తితో కమిటీ ఏర్పాటు చేసేందుకు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా స్పెషల్ CS ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీలో కంచ ఐలయ్య, కోదండరామ్‌కు అవకాశం కల్పించింది.