విశాఖ పోర్టు పాలన గాడి తప్పుతోందా.?

విశాఖ పోర్టు పాలన గాడి తప్పుతోందా.?

VSP: విశాఖ పోర్టు ఛైర్మన్ అంగముత్తు ముంబైకు బదిలీ అయినా ఇక్కడ ఇన్‌ఛార్జ్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. నెలలో ఒకటీరెండు సార్లే విశాఖకు వస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ దుర్గేష్ కుమార్ దూబే, సెక్రటరీ వేణుగోపాల్‌ సైతం ఇతర పోర్టులకు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. పూర్తిస్థాయి ఛైర్మన్, డిప్యూటీలు సైతం లేకపోవడంతో పోర్టు పాలన గాడి తప్పుతుందనే విమర్శలు ఉన్నాయి.