నవంబర్ 26: చరిత్రలో ఈరోజు

నవంబర్ 26: చరిత్రలో ఈరోజు

1926: శాస్త్రవేత్త, విద్యావేత్త యష్‌ పాల్ జననం
1949: భారత రాజ్యాంగం ఆమోదించబడిన రోజు
1956: తమిళనాడు రాష్ట్రం ఏర్పడిన రోజు
1967: వెస్టిండీస్ క్రీడాకారుడు రిడ్లీ జాకబ్స్ జననం
1975: హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య మరణం
2006: సినీ నటి జీ వరలక్ష్మి మరణం
2008: ముంబైలో టెర్రరిస్ట్ దాడులు జరిగిన రోజు
* జాతీయ న్యాయ దినోత్సవం