బస్సుల ఫిట్నెస్పై ప్రత్యేక డ్రైవ్

బస్సుల ఫిట్నెస్పై ప్రత్యేక డ్రైవ్

మేడ్చల్: జూన్12న పాఠశాలల పునఃప్రారంభం రోజు నుంచి స్కూల్ బస్సుల ఫిట్‌నెస్ తనిఖీ చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు తిరుమలగిరి రవాణా శాఖ అధికారి ఎర్రి స్వామి అన్నారు. బోయిన్పల్లి పల్లవి మోడల్ స్కూల్లో పాఠశాల యాజమాన్యాలు, డ్రైవర్లతో ఆర్టీఏ హైదరాబాద్ నార్త్ జోన్ ఆధ్వర్యంలో వాహనాల ఫిట్‌నెస్‌పై ప్రత్యేక సమావేశం నిర్వచించారు.