నరసరావుపేటలో పింఛన్ల సొమ్ము అందించిన ఎమ్మెల్యే
PLD: నరసరావుపేటలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే అరవింద బాబు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్ల సొమ్ము అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.