గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని కృషి

గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాని కృషి

HYD: భగవాన్ బిర్సాముండా జయంతిని పురస్కరించుకొని జనజాతీయ గౌరవ్ దివస్ వారోత్సవాల ప్రణాళికపై నాంపల్లిలోని BJP రాష్ట్ర కార్యాలయంలో ఎస్టీ మోర్చా ఆధ్వర్యంలో కార్యశాల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో BJP రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ గిరిజన వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.