కోవూరులో పింఛన్ల పంపిణీ

కోవూరులో పింఛన్ల పంపిణీ

NLR: కోవూరు గ్రామపంచాయతీ పరిధిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. మంగళవారం సచివాలయ సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ అర్హులైన లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేస్తున్నారు. మండలంలోని పలు ప్రాంతాల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో సచివాలయం సిబ్బంది కుసుమలత, టీడీపీ నేత నాటకరాణి వెంకట్, తదితరులు పాల్గొన్నారు.