VIDEO: 'దేశ సైనికులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి'

VIDEO: 'దేశ సైనికులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి'

MNCL: CM రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆపరేషన్ సింధూర్‌పై దేశ సైనికులపై చేసిన వ్యాఖ్యలు సైనికులను అవమానించడమేనని తాండూర్ మండల BJP నాయకులు అన్నారు. ఈ సందర్భంగా ఆదివారం మండల కేంద్రంలోని IB సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించి నిరసన చేపట్టారు. వెంటనే దేశ సైనికులకు రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.