నరసింహస్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

నరసింహస్వామి సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి

NLR: రాపూరు మండలంలోని పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ జేపీ సుధ దంపతులు పెంచలకోన క్షేత్రానికి విచ్చేశారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.