అసర్ల గంగమ్మ తిరుణాల వైభవంగా ముగింపు

అసర్ల గంగమ్మ తిరుణాల వైభవంగా ముగింపు

అన్నమయ్య: కుషావతి నది తీరంలో నడింపల్లి-బలిజపల్లి మధ్య నిర్వహించిన అసర్ల గంగమ్మ తిరుణాల శుక్రవారం వైభవంగా ముగిశాయి. ఈ వేడుకల్లో మంత్రి రాంప్రసాద్ రెడ్డి, టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధ్యక్షుడు ప్రసాద్ బాబు, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు తంగాల వేణుగోపాల్ పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. తిరుణాల చివరి రోజు మహిళలు భారీగా బోనాలు సమర్పించి భక్తి శ్రద్ధలు చాటుకున్నారు.