ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే?

ఉదయం 9 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే?

తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో పోలింగ్ కొనసాగుతోంది. తమిళనాడులో ఉదయం 9 గంటల వరకు 17.69శాతం.. పశ్చిమబెంగాల్‌లో ఉదయం 9 గంటల వరకు 18.76 శాతం పోలింగ్ నమోదైంది. ఇరు రాష్ట్రాల్లో సాయంత్రం ఆరు గంటల వరకు ఓటింగ్ జరగనుంది.