మాస్టర్ ఆఫ్ సైన్స్‌కు అడ్మిషన్లు ప్రారంభం

మాస్టర్ ఆఫ్ సైన్స్‌కు అడ్మిషన్లు ప్రారంభం

తిరుపతిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌లో రెండేళ్ల మాస్టర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్) MS(R) కోర్సుకు 2026 అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కెమికల్, లైఫ్, ఫిజికల్ సైన్సెస్ విభాగాల్లో ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. దరఖాస్తులకు మే 15 వరకు అవకాశం ఉంది. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలని నిర్వాహకులు తెలిపారు.