బీజేపీకి జుంటుపల్లి గుడ్ బాయ్..!

బీజేపీకి జుంటుపల్లి గుడ్ బాయ్..!

VKB: BJP జిల్లా కార్యదర్శి జుంటుపల్లి వెంకట్ ఆ పార్టీకి గుడ్ బాయ్ చెప్పి MLA మనోహర్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌‌లో చేరినట్లు తెలిపారు. తన పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జిల్లా కన్వీనర్‌కు లేఖ పంపారు. ఆయన మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను నమ్మి 18 ఏళ్లుగా ఎనలేని సేవలు అందించానని, ప్రస్తుతం ఆ పరిస్థితులు తాండూర్ నియోజకవర్గంలో కరువయ్యాయన్నారు.