మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

మహబూబ్ నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

✦జిల్లా బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది ఆనందరావు ఎన్నిక
✦జిల్లాలోని 108,102 వాహనాల్లో సిబ్బందికి రేపే ఇంటర్వ్యూలు
✦జిల్లాలో ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలు
✦కుల సంఘ నాయకులతో సమావేశమైన జిల్లా కలెక్టర్.. అంబేద్కర్, బాబు జగ్జీవన్ జయంతి వేడుకలపై సమీక్ష