రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా విద్యార్థులు
MLG: రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలకు జిల్లా నుంచి ఆరుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన కార్తీక్, వెంకటేశ్, ప్రేమ్ సాయి, దర్శిని, హర్షిత, రవళి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈనెల 28 నుంచి 30 వరకు సంగారెడ్డి జిల్లా DYSO స్టేడియంలో జరగనున్న పోటీల్లో వీరు పాల్గొన్నట్లు పాఠశాల HM తెలిపారు.