ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు

TPT: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా వడమాలపేట మండలం వడమాల పంచాయతీలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పాల్గొని టీడీపీ జెండా ఆవిష్కరించి, కార్యకర్తలతో కలిసి భారీ కేక్ కట్ చేశారు.