VIDEO: ప్రణాళిక సంఘం చేయాలి: కలెక్టర్

VIDEO: ప్రణాళిక సంఘం చేయాలి: కలెక్టర్

GDWL: జిల్లా 'ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన' (PMDDKY) పథకానికి ఎంపికైన విషయం తెలిసిందే. ఈ మేరకు కేంద్ర మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు, కలెక్టర్ సంతోష్ ఇవాళ ఐడీవోసీ మందిరంలో నిర్వహించిన సమావేశంలో దీని సమర్థవంతమైన అమలు కోసం జిల్లాలో సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రైతులు పంటలు సాగు చేసి అధిక ఆదాయం ఘటించాలన్నారు.