గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ జిల్లాలో అంబరాన్నంటిన రంజాన్ వేడుకలు
✦ ఇచ్చిన మాట ప్రకారం మంగళగిరికి చెందిన షహెన్షా అనే పేద ముస్లిం కుటుంబానికి ఇల్లు కట్టించిన మంత్రి లోకేష్
✦ అమరావతికి నిర్మాణంలో కొత్త కళ.. క్యూ కడుతున్న స్టార్ హోటల్స్
✦ CRDA నూతన కమిషనర్‌గా విజయరామ రాజు