'మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించాలి'
NLG: తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారాన్ని వడ్డించాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో వరప్రసాద్ అన్నారు. మండల కేంద్రంలోని ఎస్సీ బాలుర గృహాన్ని ఆకస్మిక తనిఖీ చేసి మాట్లాడారు. చలికాలంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు వస్తున్నాయాని పాఠశాలను, మరుగుదొడ్డిను శుభ్రంగా ఉంచాలని కోరారు.