100 శాతం మురుగు శుద్ధి వైపు.. ప్రభుత్వం చూపు..!
HYDలో 100% మురుగును శుద్ధి చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగానే GHMC పరిధిలో ఇప్పటికే 37 ఎస్టీపీల ద్వారా మురుగునీటిని శుద్ధి చేస్తుండగా, మరో 6 ఎస్టీపీలను ఇటీవల అందుబాటులోకి తీసుకొచ్చారు. మరోవైపు మిగతా ఎస్టీపీ డిజైన్ నిర్మాణాలు 60% పైగా పూర్తయినట్లు ఇంజనీర్లు తెలిపారు.